మీ పరికరాన్ని బ్యాకప్ చేయండి

మీ ఫోన్ డేటా స్టోర్ చేయబడే చోటు

మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం, అందు‌లోని సమాచారం వేర్వేరు చోట్ల బ్యాకప్ చేయబడుతుంది. మీ బ్యాకప్‌లు Googleలో అప్‌లోడ్ చేయబడితే, అవి మీ Google ఖాతా పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. కొంత డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడానికి, మీ ఫోన్ స్క్రీన్ లాక్ PIN, ఆకృతి, లేదా పాస్‌వర్డ్ కూడా ఎన్‌క్రిప్షన్ కోసం ఉపయోగించబడతాయి.

ఈ కారణాల వల్ల మీ బ్యాకప్ డేటా (మీరు Google Photosకు బ్యాకప్ చేసినవి మినహా) తొలగించబడుతుంది:

  • మీరు మీ పరికరాన్ని 57 రోజుల పాటు ఉపయోగించకపోతే
  • మీరు బ్యాకప్‌లను ఆఫ్ చేస్తే

Google One బ్యాకప్‌తో ఏమేమి సేవ్ చేయబడతాయి

Google One బ్యాకప్ మీ ఫోన్ నుండి డేటాను ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది. వాటిలో ఇవి ఉంటాయి:

  • యాప్ డేటా
  • కాల్ హిస్టరీ
  • కాంటాక్ట్‌లు
  • సెట్టింగ్‌లు
  • SMS మెసేజ్‌లు
  • ఫోటోలు, వీడియోలు
  • MMS మెసేజ్‌లు
Apple iCloud బ్యాకప్ ద్వారా ఏది సేవ్ అవుతుంది
కొన్ని ఫైళ్లు, Apple ద్వారా బ్యాకప్ చేయబడతాయి, కాబట్టి మీరు ఈ డేటాను సేవ్ చేయడానికి Google One బ్యాకప్‌ను ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫైళ్లలో ఇవి ఉంటాయి:
  • iMessages, SMS టెక్స్ట్‌లు, MMS మెసేజ్‌లు
  • యాప్ డేటా
  • పరికర సెట్టింగ్‌లు
ఇటీవలే అప్‌డేట్ అయి ఉన్న లిస్ట్ కొరకు, ఇంకా iCloud గురించి మరిన్ని వివరాలను కనుగొనడానికి, సహాయ కేంద్రానికి వెళ్లండి.

మీ ఫోన్‌ను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేయండి

బ్యాకప్‌లు చేయడం, మేనేజ్ చేయడం, తొలగించడం కోసం, మీరు ఒక మొబైల్ పరికరాన్ని ఉపయోగించవలసి ఉంటుంది.

మీ కంప్యూటర్‌లో, మీ బ్యాకప్ ఫైల్‌లో ఏ డేటా, యాప్‌లు చేర్చబడి ఉన్నాయో మీరు చెక్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google One‌కు వెళ్లండి.
  2. "పరికర బ్యాకప్"కు స్క్రోల్ చేసి, చూడండిని క్లిక్ చేయండి.
  3. మీరు చెక్ చేయాలనుకుంటున్న బ్యాకప్‌తో ఉన్న పరికరాన్ని క్లిక్ చేయండి.
    చిట్కా: మీ Google One ఫ్యామిలీలోని ఇతర మెంబర్‌లు బ్యాకప్ చేసే పరికరాలు కూడా ఇక్కడ లిస్ట్ చేయబడి ఉన్నాయి. మీ ఫ్యామిలీ బ్యాకప్ చేసే వివరాలను మీరు చెక్ చేయలేరు.
  4. మీరు చెక్ చేయాలనుకుంటున్న పరికరం కింద, వివరాలను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ బ్యాకప్‌లను తొలగించండి

మీరు మీ పరికరంలో Google One బ్యాకప్‌ను ఆఫ్ చేసి ఉంటే, మీ బ్యాకప్‌లు తొలగించబడతాయి. మీరు ఇంతకు ముందు బ్యాకప్ చేసిన ఫోటోలు, వీడియోలు Google Photosలో సేవ్ చేయబడి ఉంటాయి.

మీరు మీ పరికరాన్ని 57 రోజుల పాటు ఉపయోగించకపోతే, మీరు బ్యాకప్ చేసిన (ఫోటోలు లేదా వీడియోలు మినహా) డేటా కూడా తొలగించబడుతుంది.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12486855490011300164
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5044059
false
false